మంత్రి లోకేశ్ జిల్లా పర్యటన షెడ్యూల్ ఇదే

280చూసినవారు
మంత్రి లోకేశ్ జిల్లా పర్యటన షెడ్యూల్ ఇదే
మంత్రి లోకేశ్ మంగళవారం విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్ విడుదలైంది. సోమవారం రాత్రి విశాఖపట్నం చేరుకొని బస చేస్తారు. మంగళవారం ఉదయం 8.30 గంటలకు విశాఖలోని నోవాటెల్ హోటల్ నుంచి బయలుదేరి, 9.30 గంటలకు భోగాపురంలోని ఏపీ మోడల్ స్కూల్‌కు చేరుకుంటారు. ఉదయం 11 గంటల వరకు విద్యా కార్యక్రమాలను పరిశీలించి విశాఖకు తిరిగి పయనమవుతారు.

సంబంధిత పోస్ట్