బీజేపీలోకి వాలిరెడ్డి గౌతమి తదితరులు.. కండువాలు కప్పి ఆహ్వానం

11చూసినవారు
బీజేపీలోకి వాలిరెడ్డి గౌతమి తదితరులు.. కండువాలు కప్పి ఆహ్వానం
నెల్లిమర్ల మండలం రామతీర్థం పంచాయతీ దేమునీ నెలివాడ గ్రామానికి చెందిన వాలిరెడ్డి గౌతమి తదితరులు మంగళవారం బీజేపీ పార్టీలో చేరారు. విజయనగరం జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్మ, రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని సమక్షంలో వీరికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రెడ్డి పావని మాట్లాడుతూ, బీజేపీ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి, నరేంద్ర మోడీ దేశానికి చేసిన సేవలను వివరించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్