మాజీ సీఎంను కలిసిన వైసీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరి శివారెడ్డి

713చూసినవారు
మాజీ సీఎంను కలిసిన వైసీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరి శివారెడ్డి
రాష్ట్ర వైఎస్ఆర్సిపి జాయింట్ సెక్రెటరీ ఉప్పాడ శివారెడ్డి, బోగాపురం మండల ysrcp కన్వీనర్ ఉప్పాడ సూర్యనారాయణరెడ్డి గురువారం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అక్టోబర్ 14వ తారీఖున జరగనున్న శివారెడ్డి వివాహ మహోత్సవ కార్యక్రమానికి ఆహ్వాన పత్రిక అందజేసి ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్