పార్వతీపురం ఈ నెల 5న సీఎం చంద్రబాబు పర్యటన

236చూసినవారు
పార్వతీపురం ఈ నెల 5న సీఎం చంద్రబాబు పర్యటన
డిసెంబర్ 5న పార్వతీపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ పర్యటన విజయవంతం చేయడానికి జేసీ యాకూబ్ కుమార్, ఆర్డీవో కోరీడు అధికారులకు సూచనలు చేశారు. భామినిలో జరిగిన జిల్లా అధికారుల సమావేశంలో పర్యటన ఏర్పాట్లు చర్చించారు. సీఎం పర్యటనకు సంబంధించి సమన్వయం కొనసాగించాలని, విద్యుత్, రహదారులు, ట్రాఫిక్, వైద్య సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్