గవరమ్మపేట పరిసరాల్లో ఏనుగుల గుంపు సంచారం

1చూసినవారు
గవరమ్మపేట పరిసరాల్లో ఏనుగుల గుంపు సంచారం
గవరమ్మపేట గ్రామ పరిసరాల్లో గురువారం ఉదయం ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. గ్రామస్థులు, రైతులు పొలాల్లోకి వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ఒంటరిగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏనుగులు కనిపించినప్పుడు ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడకుండా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్