పార్వతీపురంలో సినీ నటి అనసూయ సందడి

0చూసినవారు
నటి అనసూయ భరద్వాజ్ శుక్రవారం పార్వతీపురంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌ను ప్రారంభించారు. న్యూ ఇయర్, సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్త కలెక్షన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పండుగ వేళల్లో భారీ డిస్కౌంట్లతో జెంట్స్, కిడ్స్ వేర్, మహిళలకు కంచి పట్టు, బెనారస్, ఉప్పాడ పట్టు వంటి వివిధ రకాల చీరలు లభిస్తాయని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్