పార్వతీపురంలో సినీ నటి అనసూయ సందడి

432చూసినవారు
పార్వతీపురంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ స్టోర్‌ను అనసూయ భరద్వాజ్ శుక్రవారం ప్రారంభించారు. న్యూ ఇయర్, సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్త కొత్త కలెక్షన్స్‌ అందుబాటులో ఉన్నాయన్నారు. పండగ వేల భారీ డిస్కౌంట్లతో జెంట్స్, కిడ్స్ వేర్, మహిళా మణులకు కంచి పట్టు, బెనారస్, ఉప్పాడ పట్టు వివిధ రకాల సారీలు ఇక్కడ లభిస్తున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్