సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ..

783చూసినవారు
సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ..
ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్స పొందుతున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు. సోమవారం పార్వతీపురం 10వ వార్డుకు చెందిన కురమాన రీనాకు రూ. 30,896 సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. పేదలకు అవసరమైన వైద్య సహాయం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సకాలంలో ఆర్థిక సాయం అందుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్