ఉపాధిహామీ పనులు వేగవంతం చేయాలి... మార్చిలో బిల్లుల చెల్లింపు

199చూసినవారు
మన్యం జిల్లాలో ఉపాధిహామీ పథకం కింద చేపడుతున్న రహదారులు, అభివృద్ధి పనులను వచ్చే నెలలోగా పూర్తి చేయాలని పీఆర్ అండ్ ఆర్డీ కమిషనర్ ఎం. కృష్ణతేజ ఆదేశించారు. మార్చి 15 వరకు పూర్తైన పనుల బిల్లులను మార్చి 31లోగా చెల్లిస్తామని, పెండింగ్ బిల్లులన్నీ త్వరలో చెల్లిస్తామని తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమీక్షలో, సగంలో నిలిచిపోయిన పనులకు అనుమతి లేదని, లక్ష్యాల సాధనలో అలసత్వం వహించవద్దని అధికారులను హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్