గుమ్మలక్ష్మీపురం: ఆటో బోల్తా.. పలువురికి తీవ్ర గాయాలు

175చూసినవారు
గుమ్మలక్ష్మీపురం: ఆటో బోల్తా.. పలువురికి తీవ్ర గాయాలు
గురువారం రాత్రి గుమ్మలక్ష్మీపురం (M) పెదరావికోన సమీపంలో పురిటి నొప్పితో ఆసుపత్రికి వెళ్తున్న తోయక లక్ష్మి ప్రయాణిస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలోని 8 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కురుపాం ఆసుపత్రికి తరలించారు. గర్భిణి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్