గుమ్మలక్ష్మీపురం: గిరిజన మహిళలతో నృత్యం చేసిన డీఆర్డీఏ పీడీ

121చూసినవారు
గుమ్మలక్మీపురం మండలం లక్కగూడ పంచాయతీ మొరం గ్రామంలో గిరిజన మహిళలతో కలిసి డీఆర్డీఏ పీడీ ఏం. సుధారాణి నృత్యం చేశారు. శనివారం గ్రామంలో పర్యటించిన ఆమె వారి సంప్రదాయ పాటలకు వారితో కలిసి డాన్స్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..గిరిజన సంప్రదాయాలు ఎంతోగానో ఆకట్టుకుంటాయన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఎం జయశ్రీ, ఏపీఎం సతీష్ కుమార్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you