సాలూరులో ఉరుములు మెరుపులతో భారీ వర్షం, రైతుల ఇబ్బందులు

68చూసినవారు
శుక్రవారం ఉదయం సాలూరు పట్టణం, పరిసర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఎండ తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది. అయితే, ఈ వర్షం కారణంగా రైతులు తమ కల్లాల్లో మొక్కజొన్న ఆరబోయడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ పరిస్థితి నెలకొంది.

సంబంధిత పోస్ట్