ఇంటి పన్నుల వసూళ్లు వేగవంతం చేయాలి: కలెక్టర్ ఆదేశం

56చూసినవారు
ఇంటి పన్నుల వసూళ్లు వేగవంతం చేయాలి: కలెక్టర్ ఆదేశం
పార్వతీపురం మున్సిపాలిటీలో ఇంటి పన్నుల వసూళ్లను ఏప్రిల్ 31లోగా 100% లక్ష్యంతో పూర్తి చేయాలని కలెక్టర్ ఎన్ ప్రభాకర రెడ్డి ఆదేశించారు. సమీక్షలో బకాయిదారులపై చర్యలు, నోటీసులు జారీ చేయాలని సూచించారు. ఖాళీ స్థలాలు, ప్రభుత్వ-ప్రైవేట్ భవనాలపై పన్నులు వసూలు చేయాలని, అక్రమ నిర్మాణాలపై అసహనం వ్యక్తం చేస్తూ రెండు రోజుల్లో ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. డ్రైనేజీ వ్యవస్థపై సర్వే చేసి నివేదిక ఇవ్వాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్