కొమరాడ: నాటు సారా సీజ్.. పరారీలో నిందితుడు

0చూసినవారు
కొమరాడ: నాటు సారా సీజ్.. పరారీలో నిందితుడు
కొమరాడ గ్రామ సమీపంలో నాటు సారా అమ్ముతున్న వ్యక్తి పోలీసులను చూసి పారిపోయినట్లు కొమరాడ ఎస్సై జగదీశ్ నాయుడు తెలిపారు. శనివారం పోలీసులకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించి, నిందితుడి వద్ద ఉన్న నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్