వయోవృద్ధుల సంక్షేమంపై న్యాయ అవగాహన సదస్సు

1చూసినవారు
వయోవృద్ధుల సంక్షేమంపై న్యాయ అవగాహన సదస్సు
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా న్యాయమూర్తి జి హర్షవర్ధన్ అధ్యక్షతన న్యాయ అవగాహన సదస్సు గురువారం జరిగింది. ఈ సదస్సుకు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు అప్పలనాయుడు, ఇతర సీనియర్ న్యాయవాదులు హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ వయోవృద్ధుల సంక్షేమ చట్టం ద్వారా వారి కి పోషణ, రక్షణ, భద్రత అన్నీ వారి సంతానం చూడాలని, లేనినాడు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్