మన్యం: నేటి నుంచి జిల్లాలో 4వ విడత భూ రీసర్వే

188చూసినవారు
మన్యం: నేటి నుంచి జిల్లాలో 4వ విడత భూ రీసర్వే
నేటి నుంచి పార్వతీపురం మన్యం జిల్లాలో నాల్గవ విడత భూ రీసర్వే కార్యక్రమం ప్రారంభమవుతుందని కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. 4వ విడత రీసర్వే మొత్తం 121 గ్రామాల్లో నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం, రీసర్వే కార్యక్రమం 6 నెలల్లో పూర్తి చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్