పార్వతీపురం మన్యం జిల్లాలోని అతి పెద్ద జలపాతాలైన లోద్ద వాటర్ ఫాల్స్‌ను రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, జిల్లా కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి రెడ్డి గురువారం ప్రారంభించనున్నారు. సాలూరు మండలం కొదమ పంచాయతీ నుంచి, మక్కువ మండలం నంద మీదుగా ఈ జలపాతాలను చేరుకోవచ్చు. కొంతదూరం వరకు మాత్రమే వాహనాలకు అనుమతి ఉండగా, మిగతా దూరం నడిచి వెళ్లాల్సి ఉంటుంది.