మన్యం: ముగ్గురికి 5 ఏళ్ల జైలు శిక్ష

35చూసినవారు
మన్యం: ముగ్గురికి 5 ఏళ్ల జైలు శిక్ష
పాచిపెంట పోలీస్ స్టేషన్ పరిధిలో 2024లో గంజాయి కేసుకు సంబంధించి అరెస్టైనా ముగ్గురికి 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించినట్లు ఎస్పీ మాధవరెడ్డి శుక్రవారం తెలిపారు. జైలు శిక్షతో పాటు రూ. 50 వేలు జరిమానా విధించారని, ఫైన్ కట్టలేకపోతే మరో 3 నెలల జైలు శిక్ష ఉంటుందని పేర్కొన్నారు. సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపరిచిన పోలీసులను రూరల్ సీఐ రామక్రిష్ణ, ఎస్పీ అభినందించారు.

సంబంధిత పోస్ట్