సింగిల్ టీచర్ పాఠశాలలకు MTS ఉపాద్యాయులను కేటాయించాలి - ఆప్టా

1073చూసినవారు
సింగిల్ టీచర్ పాఠశాలలకు MTS ఉపాద్యాయులను కేటాయించాలి - ఆప్టా
పార్వతీపురం మన్యం జిల్లాలో 10 మందికి పైగా విద్యార్థులున్న సింగిల్ టీచర్ పాఠశాలలకు తక్షణమే MTS ఉపాధ్యాయులను కేటాయించాలని ఆప్టా (APPTA) విజ్ఞప్తి చేసింది. ఒకే ఉపాధ్యాయుడు బోధనతో పాటు పరిపాలనా బాధ్యతలు నిర్వహించడం వల్ల నాణ్యమైన విద్యకు ఆటంకం కలుగుతోందని, ప్రతి పాఠశాలను బహుళ ఉపాధ్యాయుల పాఠశాలగా మార్చాలని కోరింది. ఈ సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్