మందుగుండు తయారీ దుకాణదారులకు నోటీసులు

111చూసినవారు
మందుగుండు తయారీ దుకాణదారులకు నోటీసులు
పార్వతీపురం జిల్లాలో ముందుగుండు తయారీ దుకాణదారులకు అగ్నిమాపక సిబ్బంది సోమవారం నోటీసులు అందజేశారు. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, లేనిచో కఠిన చర్యలు తీప్పవని జిల్లా అగ్నిమాపక అధికారి సింహాచలం హెచ్చరించారు. సామర్లకోటలో జరిగిన ప్రమాదం నేపథ్యంలో ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు నోటీసులు అందజేశామన్నారు.

సంబంధిత పోస్ట్