పార్వతీపురం: అక్రమ నిర్మాణాలను అడ్డుకున్న మహిళలు

173చూసినవారు
పార్వతీపురం: అక్రమ నిర్మాణాలను అడ్డుకున్న మహిళలు
పార్వతీపురం(M) వెంకంపేట పంచాయితీ అఫీషియల్ కాలనీ వద్ద గెడ్డను ఆక్రమించి జరుగుతున్న అక్రమ నిర్మాణాలను స్థానిక మహిళలు బుధవారం అడ్డుకున్నారు. గతంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని, అధికారుల అండతో మళ్లీ నిర్మాణాలు ప్రారంభించారని ఆరోపించారు. అధికారులు స్పందించి అనుమతులు రద్దు చేయాలని మహిళలు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్