శిథిలావస్థలో మక్కువ వంతెనలు.. ప్రమాద భయం

561చూసినవారు
మక్కువ మండల కేంద్రంలో దశాబ్దాల క్రితం నిర్మించిన వంతెనలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఎప్పుడైనా కూలిపోతాయేమోనని ప్రజలు, వాహనదారులు భయపడుతున్నారు. ఈ వంతెనల మీదుగా అనేక గిరిజన గ్రామాలకు రాకపోకలు సాగుతున్నాయి. కూలిపోతే ప్రత్యామ్నాయ మార్గాలు లేవు. అధికారులు, ప్రభుత్వాలు మారినా సమస్యకు పరిష్కారం దొరకలేదు. వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్