ఎస్పీని కలిసిన ప్రొబేషనరీ ఆర్ఎస్సైలు

36చూసినవారు
ఎస్పీని కలిసిన ప్రొబేషనరీ ఆర్ఎస్సైలు
అనంతపురం పోలీస్ శిక్షణ కళాశాలలో గ్రేహౌండ్స్ శిక్షణ పూర్తిచేసుకున్న 37 మంది నూతన ప్రొబేషనరీ ఆర్ఎస్సైలు ప్రాక్టికల్ శిక్షణ కోసం జిల్లాకు చేరుకున్నారు. బుధవారం వారు జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి, ఆయన నుంచి పలు సూచనలు అందుకున్నారు. ఎస్పీ వారితో సమావేశమై హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్