2025లో ఉమ్మడి విజయనగరం జిల్లాలో జరిగిన కొన్ని ఘటనలు

129చూసినవారు
2025లో ఉమ్మడి విజయనగరం జిల్లాలో జరిగిన కొన్ని ఘటనలు
2025లో ఉమ్మడి విజయనగరం జిల్లాలో జరిగిన కొన్ని ఘటనలు. ఉగ్ర కుట్ర కేసులో సిరాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయనగరంలో కారు డోర్ లాక్ కావడంతో నలుగురు చిన్నారులు మృతి చెందడం విషాదం. పార్వతీపురం జిల్లాలో గిరిజన పాఠశాల విద్యార్థుల మరణాలు కలకలం రేపాయి. మంత్రి సంధ్యారాణి ఇరకాటంలో పడ్డారు. పైడిమాంబ ఉత్సవాల్లో వేదిక కూలింది. గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు నియామకం జరిగింది. రోడ్డు ప్రమాదాల్లో 187 మంది మృతి చెందారు.
Job Suitcase

Jobs near you