వీరఘట్టంలో చెరుకు ట్రాక్టర్ బోల్తా

2చూసినవారు
వీరఘట్టంలో చెరుకు ట్రాక్టర్ బోల్తా
వీరఘట్టంలోని పాపంపేట జంక్షన్ సీఎస్పీ రహదారిలో శనివారం ఉదయం చెరుకు లోడ్ తో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. వీరఘట్టం మండలం కిమ్మీ నుంచి రేగిడిలోని షుగర్ ఫ్యాక్టరీకి 16 టన్నుల లోడ్ తో వెళ్తున్న 10 టన్నుల సామర్థ్యం గల ట్రాక్టర్ పై అధిక బరువు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.

సంబంధిత పోస్ట్