కురూపం మండలం గోలవలస ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరింది.. వర్షాలు పాడినప్పుడు పూర్తిగా కారుతోంది. ఈ కారణంగా రచ్చబండ దగ్గర టీచర్ లు విద్యార్థులకు పాఠాలు చెప్తున్నారు. సర్పంచ్ మాట్లాడుతూ అధికారులు స్పందించి నూతన భవనం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.