బాలగుడబలో తాగునీటి కుళాయికి కర్రే ఆధారం

37చూసినవారు
బాలగుడబలో తాగునీటి కుళాయికి కర్రే ఆధారం
పార్వతీపురం మండలం బాలగుడబలో మంచి నీటికి సరఫరా కుళాయిలకు ట్యాపులు లేక కర్రలను ఆధారంగా వినియోగిస్తున్నారు. తాగునీరు వృథా కాకుండా స్థానికులే కర్రలను అడ్డుపెట్టుకున్నారు. పంచాయతీ అధికారులు పరిశీలించి కొళాయిలకు టాప్లు బిగించి వేసవిలో వృథాను అరికట్టాలని స్థానికులు కోరారు.

సంబంధిత పోస్ట్