ఆగ్రా షెడ్యూల్ కోసం బయలుదేరిన ‘ఓ ప్రేమ’ మూవీ టీం

351చూసినవారు
ఆగ్రా షెడ్యూల్ కోసం బయలుదేరిన ‘ఓ ప్రేమ’ మూవీ టీం
యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘ఓ ప్రేమ’ సినిమా బృందం, కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం ఆగ్రాకు బయలుదేరింది. చిరంజీవి కృష్ణ పల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ ఆగ్రాలో జరగనుంది. వైజాగ్, పార్వతీపురం సహా పలు రైల్వే స్టేషన్ల నుండి టీం సభ్యులు రైలులో ప్రయాణం ప్రారంభించారు. రైల్వే ప్రయాణానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, ఇది సినిమాపై అంచనాలను పెంచుతోంది.

సంబంధిత పోస్ట్