యమ్.ఆర్.అగ్రహారం పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు

218చూసినవారు
యమ్.ఆర్.అగ్రహారం పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు
సంతకవిటి మండలం యం. ఆర్.అగ్రహారం మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు ప్రధానోపాధ్యాయురాలు దార రేవతి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా జరిగాయి. డిసెంబర్ 22, 2025న గణిత దినోత్సవం సందర్భంగా 3, 4, 5 తరగతుల విద్యార్థులకు క్విజ్ పోటీలు, 6, 7, 8 తరగతుల విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ ఒకేసారి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ బి.శాంతి కుమారి, ఎంఈఓ 2 సిహెచ్ భాస్కరరావు, దార రేవతి, కామరిపూరి శ్రీనివాసరావు, వావిలపల్లి ఆనందరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్