ఎస్ఐఆర్ పనులు 99% పూర్తి: ఎమ్మార్వో ఆదేశాలు

0చూసినవారు
ఎస్ఐఆర్ పనులు 99% పూర్తి: ఎమ్మార్వో ఆదేశాలు
వంగర మండలంలో ఎస్ఐఆర్ పనులు 99 శాతం పూర్తయిన నేపథ్యంలో, మిగిలిన పనులను వేగవంతం చేయాలని ఎమ్మార్వో పిన్నింటి రామారావు బిఎల్వోలకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్, ఎన్నికల కమిషన్ మరియు ఏఈఆర్వోల ఆదేశాల మేరకు, ఆదివారం కూడా ఎస్ఐఆర్ లో భాగంగా వంగర, ఎమ్మెస్సార్ పురం తదితర గ్రామాల్లో బిఎల్వోలకు ఎమ్యురేషన్ ఫారముల సేకరణ, వాటి డిజిటలేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని తెలియజేశారు. ఆదివారం సెలవు దినం అయినప్పటికీ, ఎన్నికల కమిషన్ ప్రత్యేక కంపియన్ డేగా ప్రకటించినందున, బిఎల్వోలు అందరూ వారి పోలింగ్ స్టేషన్ పరిధిలో పారాల సేకరణ ఆన్లైన్ చేసే పనిని కొనసాగించాలని తాసిల్దార్ పి రామారావు సూచించారు. ఈ కార్యక్రమంలో వంగర బిఎల్ఓ శ్రీను, ఆఫీస్ సిబ్బంది సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్