వంగరలో అదుపుతప్పిన ట్రాక్టర్.. తప్పిన పెను ప్రమాదం

0చూసినవారు
వంగరలో అదుపుతప్పిన ట్రాక్టర్.. తప్పిన పెను ప్రమాదం
వంగర మండలం విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో బుధవారం ఒక ట్రాక్టర్ టైర్ పంక్చర్ అవ్వడంతో అదుపుతప్పి అడవిలోకి దూసుకుపోయింది. ఈ దుర్ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్‌తో పాటు అందులో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్