ఓటర్ల సర్వే 15లోగా పూర్తి చేయాలి...ఆర్ఐ

4చూసినవారు
ఓటర్ల సర్వే 15లోగా పూర్తి చేయాలి...ఆర్ఐ
సంతకవిటి మండలం మండవకురిటి లో ఆదివారం 'సర్ ' ఓ టర్ సవరణ సర్వేను రెవెన్యూ ఇన్స్పెక్టర్ కృపారావు ఆదివారం  పాల్గొని  సర్వే తిరును పరిశీలించారు. సర్వే పత్రాలు ఇంటింటికి అందించి ఓటర్ అందరికీ సర్వే పత్రాలు అందేలా చూడాలన్నారు. ఈనెల 15లోగా సర్వే100% చేయాలని ఆదేశించారు. 18 ఏళ్లు నిండిన ఓటు హక్కు కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బి ఎల్ ఓ సిబ్బంది పాల్గొన్నారు.