ఆ వృద్ధురాలును చంపింది మేనల్లుడే

85చూసినవారు
ఆ వృద్ధురాలును చంపింది మేనల్లుడే
పార్వతీపురం (D) మక్కువ (M) మేలపువలసలో ఈనెల 21న వృద్ధురాలు సింహాచలం అనుమానాస్పద రీతిలో మృతి చెందిన కేసును పోలీసులు ఛేదించారు. ఆమె మేనల్లుడు చొంగలి ఈశ్వరరావు మద్యం మత్తులో అప్పుల బాధతో హత్య చేసినట్లు ఎస్పీ మాధవ రెడ్డి శనివారం తెలిపారు. అతని నుంచి 11.700 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్