సాలూరులో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్

0చూసినవారు
సాలూరులో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపాలిటీ లోగల, 38, 49, 50, 55, 56, 62, 63, 69 పోలింగ్ కేంద్రాలను ఎస్ ఐ ఆర్ ప్రక్రియ లో భాగంగా, డిజిట లైజేషన్లు, జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి ఆర్ వైశాలి సోమవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. డిజిట లైజేషన్ ప్రక్రియను, వేగవంతం చేయాలని బి. ఎల్. ఓ లకు సూచనలు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్