Jan 06, 2026, 07:01 IST/
ప్రభుత్వ ఉద్యోగులకు రూ. కోటి బీమా అందిస్తాం: భట్టి
Jan 06, 2026, 07:01 IST
TG: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. త్వరలో సింగరేణి ఉద్యోగులందరికీ రూ.కోటి బీమా అందిస్తామని డిప్యూటీ సీఎం సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అసెంబ్లీలో ఆయన ఈ ప్రకటన చేశారు. సింగరేణి కార్మికులతో పాటు, విధ్యుత్ ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు.