ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

308చూసినవారు
ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
వంగర మండలం మడ్డువలస డా.అంబేడ్కర్ బాలికల గురుకులంలో ఐదో తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రాధిక శుక్రవారం తెలిపారు. ఆసక్తి గలవారు ఫిబ్రవరి 19లోగా http://apgpcet.apcfss.in వెబ్ సైట్‌లో నమోదు చేసుకోవాలి. గురుకులంలో 6,7,8,9 తరగతుల్లో మిగిలిన సీట్లను భర్తీ చేయడానికి SC, ST, BC, OC అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

సంబంధిత పోస్ట్