గ్యాస్ కోసం వినియోగదారుల ఇబ్బందులు

881చూసినవారు
గ్యాస్ కోసం వినియోగదారుల ఇబ్బందులు
శృంగవరపుకోటలో గ్యాస్ సిలిండర్ల కొరతతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండుటెండలో గంటల తరబడి క్యూలలో నిలబడాల్సి వస్తోందని వాపోతున్నారు. అధికారులు కొరత లేదని చెబుతున్నా, బుకింగ్ చేసిన 45 రోజుల గడువు ముగిసినా సిలిండర్లు సరఫరా కావడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని వినియోగదారులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్