కొత్తవలస సివిల్ సప్లైస్ డీటీ చిరంజీవరావు ఆదేశాల మేరకు, ప్రభుత్వ వసతి గృహాలు, మధ్యాహ్న భోజన పథకాలకు సంబంధించిన గ్యాస్‌ను ఇకపై హెచ్పీ పే యాప్ ద్వారానే బుకింగ్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫీసుల ద్వారా బుకింగ్లు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. హాస్టల్ వార్డెన్లు, ఉపాధ్యాయులు యాప్ డౌన్‌లోడ్ చేసుకుని గ్యాస్ బుకింగ్ చేయాలని సూచించారు. ఈ ఆదేశాలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి.