దత్తిరాజేరులోని కేజీబీవీలో ఆరో తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎస్ఓ శివ పద్మ మంగళవారం తెలిపారు. ఏప్రిల్ 1లోగా దరఖాస్తులు చేసుకోవాలని, పాఠశాలకు దరఖాస్తులతో పాటు ధ్రువపత్రాలను అందజేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.