విజయనగరంలో రక్తదాన శిబిరం: 198 సార్లు దానం చేసిన రామకృష్ణారావు

264చూసినవారు
విజయనగరం ప్రభుత్వ సార్వజనిక రక్తనిధి కేంద్రంలో ఆశ్రయ బ్లడ్ డోనర్స్ క్లబ్, ఈనాడు ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం శనివారం నిర్వహించారు. ఈ శిబిరంలో నిరంతర రక్తదాత బొడ్డేపల్లి రామకృష్ణారావు (198 సార్లు), చైతవర్మ (150 సార్లు), తేలికచర్ల అనిల్ కుమార్ రక్తదానం చేశారు. భారత్ స్కౌట్స్ కార్యదర్శి వాకా చిన్నంనాయుడు, అంకం సురేష్, లీలప్రసాద్, నెల్లి లోకేష్ నాయుడు కూడా రక్తదానం చేశారు.

సంబంధిత పోస్ట్