పల్లె పండుగతో అభివృద్ధి పనులకు శ్రీకారం

10చూసినవారు
పల్లె పండుగతో అభివృద్ధి పనులకు శ్రీకారం
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం దిగువమండ గ్రామంలో పల్లె పండుగ–3.0 కార్యక్రమాన్నిబుధవారం ఎమ్మెల్యే ప్రభుత్య వీపు తోయక జగదీశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడుతోందని ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్