కిసాన్ మోర్చా కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం

38చూసినవారు
కిసాన్ మోర్చా కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం
విజయనగరం బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కొట్యాడ లోకాభి రామకోటి ఆధ్వర్యంలో జిల్లా కిసాన్ మోర్చా కమిటీ సభ్యులు ప్రమాణం స్వీకరించారు. అన్నదాతల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఉప్పలపాటి రాజేష్ వర్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి పతివాడ రాజేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్