మద్యం మత్తులో ప్రమాదం.. ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి

531చూసినవారు
మద్యం మత్తులో ప్రమాదం.. ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి
మంగళవారం, కొత్తవలస ఆర్ధన్నపాలెంలో బలిఘట్టం గ్రామానికి చెందిన షేక్ మస్తాన్ అనే వ్యక్తి మద్యం మత్తులో ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాని మస్తాన్ మృతదేహాన్ని ఆదర్శ పాఠశాల సమీపంలో గ్రామస్తులు గుర్తించారు. ఈ ఘటనతో మృతుడి భార్య, ముగ్గురు కుమార్తెలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్