పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటండి: రెడ్డి పావని

536చూసినవారు
పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటండి: రెడ్డి పావని
ప్రధానమంత్రి సేవా అభియాన్ కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా గజపతినగరంలో మొక్కలు నాటిన బిజెపి రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని, మొక్కలు పెంచి పర్యావరణాన్ని రక్షించాలని శుక్రవారం పిలుపునిచ్చారు. మొక్కలు నాటడంతో పాటు వాటి పరిరక్షణ బాధ్యతను ప్రజలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మేటికోటి భాస్కరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు ఆరిశెట్టి ఏడుకొండలు, మండల ఉపాధ్యక్షుడు వేమలి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్