సుఖీభవ ఆసుపత్రి వైద్యుల అరుదైన మైక్రో సర్జరీ

13చూసినవారు
సుఖీభవ ఆసుపత్రి వైద్యుల అరుదైన మైక్రో సర్జరీ
విజయనగరం సుఖీభవ ఆసుపత్రి వైద్యులు అరుదైన మైక్రో సర్జరీతో చిన్నారి ప్రాణాలు నిలబెట్టారు. మెదడులో కణితితో బాధపడుతున్న చిన్నారికి ప్రత్యేక పరికరాలతో విజయవంతంగా శస్త్రచికిత్స చేసి తొలగించారు. నగరంలో చిన్నపిల్లలకు ఇలాంటి సర్జరీ చేయడం ఇదే తొలిసారి. ప్రస్తుతం చిన్నారి పూర్తి ఆరోగ్యంగా ఉంది. ఆసుపత్రి ఎండీ డాక్టర్ రామారావు, న్యూరో సర్జన్ డాక్టర్ శంకర్రావు లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్