విశాఖపట్నం పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్‌ను విజయనగరం మండల నాయకులు శనపతి నాగరాజు, ముడిదాం గ్రామ అభివృద్ధి, ముడిదాం గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ (NREGA) అక్రమాలపై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మంత్రికి తమ గ్రామంలో నెలకొన్న సమస్యలను వివరించి, తగు చర్యలు తీసుకోవాలని కోరారు.