గురజాడ పాఠశాలలో సావిత్రి బాయి పూలే జయంతి

64చూసినవారు
గురజాడ పాఠశాలలో సావిత్రి బాయి పూలే జయంతి
గురజాడ పాఠశాలలో సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ఎం. వి. ఆర్. కృష్ణాజి మాట్లాడుతూ.. భారత మహిళా అభ్యున్నతికి కృషి చేసిన సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని ఈరోజు భారతదేశం మొత్తం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతున్నదని పేర్కొన్నారు. బాల్య వివాహాలు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలను చేస్తూ వితంతు పునర్వివాహాల కొరకు ఉద్యమించారన్నారు.

సంబంధిత పోస్ట్