వందేమాతరం 150 ఏళ్లు పూర్తి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం

160చూసినవారు
వందేమాతరం 150 ఏళ్లు పూర్తి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం
దేశభక్తిని చాటే 'వందేమాతరం' గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫిబ్రవరి 1న విజ్ఞాన భారతి పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో వందేమాతరం గేయాన్ని పూర్తి రూపంలో ఆలపించడంతో పాటు, విద్యార్థులకు అంశంపై వివిధ పోటీలు నిర్వహించనున్నట్లు సంస్థ జిల్లా శాఖ అధ్యక్షురాలు చివుకుల లక్ష్మి తెలిపారు. జి బి అర్ రాజు వక్తగా, గురుప్రసాద్ విజేతలకు బహుమతులు అందజేస్తారని పేర్కొన్నారు. విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్