జిల్లాలో వైద్య మౌలిక సదుపాయాల వేగవంతానికి చర్యలు

283చూసినవారు
జిల్లాలో వైద్య మౌలిక సదుపాయాల వేగవంతానికి చర్యలు
విజయనగరం జిల్లాలో వివిధ ఇంజనీరింగ్ ఏజెన్సీల ద్వారా చేపడుతున్న ఆసుపత్రి, హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఇంజనీరింగ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి కీలక సూచనలు చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ నిర్మాణాలు అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్