రోడ్లపై చెట్లను తొలగిస్తున్న విద్యార్థి సంఘ నాయకుడు

3చూసినవారు
రోడ్లపై చెట్లను తొలగిస్తున్న విద్యార్థి సంఘ నాయకుడు
విజయనగరం జిల్లా చీపురుపల్లిలో అకాల వర్షం, గాలివాన కారణంగా రోడ్లపైకి కూలిన చెట్లతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్యను గుర్తించిన విద్యార్థి సంఘ నాయకుడు వెంకటేష్, బుధవారం తన సిబ్బందితో కలిసి రోడ్లపై ఉన్న చెట్లను తొలగించి, రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు.

సంబంధిత పోస్ట్